Friday, May 16, 2008

vandanam

ఇక్కడ ఉన్న తెలుగు మిత్రులకి నా నమస్కారములు. నేను తెలుగు బ్లాగ్ కి కొత్త. తెలుగు లో బ్లాగ్స్ చూసాక నాకు చాల సంతోషం వేసింది. మీ అందరి సహకారంతో నేను కూడా ఏదో తోచిన నాలుగు మాటలు మీతో పంచుకుందామనే అనే ఆశ తో ఇక్కడికి వచ్చాను. ధన్యవాదములు.

9 comments:

జ్యోతి said...

సుబ్రహ్మణ్యంగారు బ్లాగ్లోకానికి స్వాగతం...
ఏదైనా సందేహాలు ఉన్నచో బ్లాగు గుంపులో అడగండి. ఎవరైనా మీకు చెప్తారు..

Anonymous said...

పసందుగా ఉన్నాయి. ఇలా కనీసం ఒక వెయ్యి తెలుగు సామెతలు టపా చెయ్యగలరని ప్రార్థన.

D. Subrahmanyam said...

ప్రయత్నం అదే సుబ్రహ్మణ్యం గారు. సామెతలు 2 ప్రారంభించాను. వీలున్నంత త్వరలో పోస్టు చేస్తాను. ధన్యవాదములు.

జ్ఞాన ప్రసూన said...

subrahmnyagaaroo
mee saametalu choosaanu.chaalaa sampaadinchaaru.vaaTini wikipediaki pampaalanu kontunnanani anndi chadivaanu.wikipedialoe a,aala varusaloe chaalaa saametalu vunnaayi.mee saametalu meeblogloe vunchandi.meeoepikaki muchchta vesindi.
T.gnanaprasuna

D. Subrahmanyam said...

dhanyavAdAlu gnAnaprasUna gAru.

One Stop resource for Bahki said...

బ్లాగ్లోకానికి స్వాగతం..
http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B1%86%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81
http://te.wikipedia.org

వికీపీడియా lo రాయండి . http://te.wikipedia.org తెలుగు సామెతలు టపా చెయ్యగలరని ప్రార్థన

భాషలకు యాసలు అందం తీసుకు వస్తాయి; సామెతలు భాషలు మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి

Unknown said...
This comment has been removed by the author.
Aravinda Babu said...

Aacharyaa, Saamethalu chaalabaagunnae. Mee krishi ki Telugu Talli Chaala santoshistundandi. Dhanyavadamulu.
Aravinda Babu

Malalapragada Rama Krishna said...

సామెతల
సామెతల సామ్రాట్ కు ధన్యవాదాలు
తెలుగు భాషాభి వృద్ధికి నీరాజనాలు
మీ పట్టుదల,కృషి మాకుదీవెవెనలు
మనసుకు సంతోషం కలిగించేసామెతల